తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటిదే! జల్సాల కోసం దొంగతనాలు చేసే రఘు, చివరకు పెళ్ళాం నగలు ఎత్తుకెళ్ళి మనసు పడ్డ దానికి ఇస్తాడు. ఇలాంటి విలక్షణ పాత్రలో నందమూరి నటన విశేషంగా అలరించింది. ‘సంకల్పం’ […]
అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నిర్మాత సాయి కొర్రపాటి. తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగిపోతున్నారాయన. సాయి అసలు పేరు కొర్రపాటి రంగనాథ సాయి. 1968 జూన్ 19న గుంటూరు పల్లపాడులో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లోనే ఏ.ఐ.ఎమ్.ఇ., చదివి ఓ వైపు వ్యాపారం చూసుకుంటూనే, మరోవైపు వ్యవయసాయం చేసేవారు. సాయి తండ్రికి తరువాత రోజులు కలసి రాలేదు. దాంతో కుటుంబాన్ని కర్ణాటకకు మార్చేశాడు. అలా సాయి […]
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంది. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది. కన్నవారు ఆమెను అన్నివిధాలా ప్రోత్సహించేవారు. ఎమ్.బి.ఏ చదివి మార్కెటింగ్ లో […]
సక్సెస్ కు ఫార్ములా అనేది ఏదీ ఉండదు అని చెప్పే సినీ ప్రముఖులు చాలామంది ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఒక నటుడికి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక అతనితో అవే పాత్రలు చేయిస్తుంటారు తప్పితే వారికి వేరే పాత్రలు ఇచ్చి, కొత్తగా చూపించే సాహసం చేయరు. అందుకే మనకు పర్మనెంట్ లెక్చరర్స్, పర్మనెంట్ ప్రిన్సిపాల్స్, పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్స్, పర్మనెంట్ జడ్జెస్ క్యారెక్టర్స్ కు నటులు ఉన్నారు. ఈ స్టీరియో టైప్ క్యారెక్టర్స్ […]
రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ‘పంతం’ సినిమా డైరెక్టర్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘పులి-మేక’ […]
గోపీచంద్ హీరోగా విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్, టీజర్, పాటలకు చక్కటి స్పందన వచ్చిన నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా అందనిపీ నవ్వించడానికి రెడీ అయింది రాశీఖన్నా. ట్రైలర్ ని మించి సినిమాలో రాశీ […]
‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని, […]
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు […]
సుమంత్ సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించారు. 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో భేటీ అయ్యారు. సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ జూలై 20కి పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. తన కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు […]