చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ, షార్ట్ గా ‘సీఎస్సార్’ అనగానే చప్పున గుర్తు పట్టేస్తారు జనం. తనదైన వాచకాభినయంతో అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న యన్టీఆర్ కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారు. ఆ పై ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా హాస్యం పలికిస్తూ సాగిపోయారాయన. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించారు. స్కూల్ చదువు […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది. ‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని […]
తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి […]
ఈ యేడాది అక్టోబర్ 5వ తేదీ కింగ్ నాగార్జున అభిమానులకు డబుల్ థమాకా అనుకోవచ్చు. నాగార్జున లేటెస్ట్ మూవీ అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం అదే తేదీని నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘శివ’ విడుదలైంది. ఈ విషయాన్ని ‘ది ఘోస్ట్’ మూవీ నిర్మాతల్లో ఒకరైన శరత్ మరార్ […]
ఈ యేడాది దసరా సీజన్ రంజుగా ఉండబోతోంది. దానికి కారణం ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఆ సీజన్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగడమే! అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు కింగ్ అక్కినేని నాగార్జున. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి, నయనతార కీలక పాత్రలు […]
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకుడు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్న ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ను శనివారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ ఫేమ్ వీరశంకర్ తో పాటు సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయక రావు పాల్గొన్నారు. తమ చిత్రాన్ని ఈ నెల […]
ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రూపొందించిన ‘క్రష్’ మూవీతో హీరోగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కృష్ణ లోని నటుడిని పరిశ్రమకు తెలియచేసింది. దాంతో కృష్ణ బూరుగుల పలు అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. అందులో నక్సలైట్ కుమారుడి […]
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు. ఇక సుశాంత్ మొదటి నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విశేషం ఏమంటే సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు సపోర్టింగ్ […]
ఐదు వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన `మోతెవరి` సాంగ్ ట్రెమండస్ […]
భారతదేశంలో బెంగాలీ సాహిత్యం ఇతర ప్రాంతాలపైనా విశేషమైన ప్రభావం చూపింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన బెంగాలీ, ఆంగ్ల రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను అలరించారు. ఆ రోజుల్లో ఆయనకు ఎనలేని అభిమానగణాలు ఉండేవి. అంతటి రవీంద్రనాథుడు తనను కట్టిపడేసే రచనలు చేసిన రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ అని సెలవిచ్చారు. శరత్ చంద్రుడు కూడా వంగదేశ రచయితనే. రవీంద్రుని కంటే వయసులో 15 ఏళ్ళు చిన్నవాడు. అయినా రవీంద్రుని, శరత్ బాబు రచనలు అమితంగా ఆకర్షించాయంటే […]