ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. అయినా ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.. సరి కదా.. ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి అభిమానులు. దాంతో […]
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో.. 2016లో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’.. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2.. 1800 కోట్లకు పైగా రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటడమే కాదు.. పాన్ ఇండియా సినిమాలకు పునాదిగా నిలిచి.. ఇండియన్ సినిమాని […]
ఇండియన్ బాక్సాఫీస్ తెరపై నయా ‘శక్తిమాన్’గా రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. 80లలో ఇండియన్ ఆడియన్స్ ను అద్భుతంగా అలరించిన సీరియల్స్ లో ‘శక్తిమాన్’ కూడా ఒకటి. బాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న సీరియల్ అది. దూరదర్శన్ లో 500లకు పైగా ఎపిసోడ్స్ గా ప్రసారమైన ఈ సీరియల్ లో నటించిన ముఖేశ్ ఖన్నాను సూపర్ స్టార్ డమ్ తీసుకువచ్చింది ‘శక్తిమాన్’. ఇక ఈ సీరియల్ సృష్టించిన బ్రాండింగ్ అంతా ఇంతా కాదు. స్కూల్ బ్యాగ్స్ […]
విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన […]
శాండిల్ ఉడ్ లో పరిచయం అవసరం లేని పేరు ఎంజీ శ్రీనివాస్ (శ్రీని). హీరోగా, డైరెక్టర్ గా కన్నడలో ‘బీర్బల్’ ట్రయాలజీ, ‘ఓల్డ్ మోంక్’ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీను. తాజా ‘ఆన్ ఎయిర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడీయన. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమాను రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ […]
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రమోషన్స్ ఆరంభం అయ్యాయి. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా’ విజయాలతో తనకంటూ ఓ స్టార్ డమ్ సృష్టించుకున్న విజయ్ ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ […]
తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది. గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం […]
మహేశ్ బాబు తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేశ్. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించటం విశేషం. త్రివిక్రమ్ తో మహశ్ ఇంతకు ముందు ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు చేశాడు. టీవీల్లో అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాల్లో ఈ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ సినిమాలో పూజా హేగ్డే […]
తెలుగువారినీ మెప్పించిన తమిళ దర్శకుల్లో కె.బాలచందర్ స్థానం ప్రత్యేకమైనది. తన సమకాలిక దర్శకులు సైతం మెచ్చేలా చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించిన ఘనుడు బాలచందర్. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో తరువాతి రోజుల్లో తారాపథంలో జైత్రయాత్ర సాగించారు. మధ్య తరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచందర్ పలు చిత్రాలు తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకొనేవి. నవతరం ప్రేక్షకులు సైతం బాలచందర్ చిత్రాలను చూసి ఆనందిస్తున్నారు. ఇక ఎందరో […]
“మీ పేరు?” “బొబ్బిలిపులి” “అసలు పేరు?” “బొబ్బిలిపులి” – కోర్టు హాల్ లో శ్రీదేవి ప్రశ్న, యన్టీఆర్ సమాధానం… ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో, ఆమె ఏమి అడుగుతోందో, ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండా ‘బొబ్బిలిపులి’ ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కు కేకలు మారుమోగి పోయేవి. అసలు యన్టీఆర్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చే టప్పటి నుంచీ ఆయన నోట వెలువడిన ప్రతీ డైలాగ్ కు జనం చప్పట్లు, కేరింతలు, ఈలలు సాగుతూనే ఉన్నాయి. దాదాపు […]