ప్రభాస్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లేకుండా భారీగా రిస్క్ చేస్తున్నాడట.. మరి ప్రభాస్ ఏం చేస్తున్నాడు.. కొత్త సినిమాల అప్టేట్ ఏంటి..! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. రాధే శ్యామ్ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయిన డార్లింగ్.. ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే […]
స్టార్ బ్యూటీ సమంత ఓ పాపులర్ షోకు హాజరైందని.. అందులో చైతన్యతో విడాకులపైనోరు విప్పిందని.. కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే షోకు వెళ్లేందుకు చరణ్, తారక్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా షో.. నిజంగానే మన స్టార్ హీరోలు దాన్ని రిజెక్ట్ చేశారా.. సమంత ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోంది..! అసలెందుకు సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారనేది.. ఇప్పటికీ క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. ఇప్పటి వరకు చైతూ గానీ, సమంత గానీ […]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హిట్ కొట్టి.. ఐకాన్ స్టార్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఆ దర్శకుడు.. కానీ ఇప్పట్లో బన్నీతో ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా లేదు.. దాంతో అఖిల్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.. అలాగే అఖిల్ కూడా ఈ సారి భారీగా రిస్క్ చేయబోతున్నాడు.. ఇంతకీ అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏజెంట్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా..! చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో.. కాస్త సక్సెస్ రుచి చూసిన అఖిల్.. ఈ […]
ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించిన సందర్భాలు లేవు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం.. తన బింబిసార మూవీ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించబోతున్నానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అసలు బింబిసారలో ఏ పార్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే బింబిసార అనే సాలిడ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 5న విడుదలకు […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించగా, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను సమకూర్చడంతో పాటు కోన […]
బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లీడింగ్ సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్. రీసెంట్‌గా మరాఠీలో ‘అదృశ్య’ అనే సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ‘అదృశ్య’కి క్రిటిక్స్ ప్రశంసలు, ఆడియన్స్ సపోర్ట్ దక్కాయి. నార్త్ లో గొప్ప పేరు తెచ్చుకున్న కబీర్‌లాల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో, మన తెలుగులో సినిమాలు చేయడానికి నడుం బిగించారు. లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ నావల్ కాన్సెప్ట్ తో ‘దివ్యదృష్టి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కబీర్‌లాల్. ఈషా చావ్లా ఇందులో […]