నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా […]
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ, […]
స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ […]
విద్యార్థి దశలోనూ, సినిమా దర్శకత్వంలోనూ పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు ‘రమణారెడ్డి’! లాంగ్ ఎగో…. లాంగ్ లాంగ్ ఎగో అనే కామెడీ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రమణారెడ్డి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించడమే కాదు… దర్శకత్వం కూడా చేశారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘డెడ్ లైన్’. ఈ సినిమాలో తన పేరును బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. అని తెర మీద వేసుకుంటున్నాయన. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన ‘డెడ్ లైన్’ మూవీని […]
చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి రైటర్… ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే కొందరి కలలు త్వరగా నెరవేరితే మరికొందరి కలలు నిజం కావడానికి చాలా కాలం పడుతుంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన పరిస్థతి కూడా అదే. దాదాపు మూడు, నాలుగేళ్ళుగా దర్శకుడు కావాలనుకుంటున్న అతని కోరిక తీరకుండా వాయిదా పడుతూ వచ్చింది. ‘బృందావనమది అందరిదీ’తో దర్శకుడు కావాలని శ్రీధర్ అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. […]
మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత జిన్నా అనే మూవీతో రాబోతున్నాడు. అసలు ఈ టైటిలే పాకిస్థాన్ సినిమాను తలపించేలా […]
‘రాజావారు రాణి గారు’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయం సాధించింది. అయితే ఆపైన విడుదలైన ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్రం ఏమంటే… ఈ సినిమాల విడుదలకు ముందే కిరణ్ అబ్బవరంతో వరుసగా మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి బడా నిర్మాణ సంస్థలు రెడీ అయిపోయాయి. అవన్నీ ఇప్పుడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. వరుస పరాజయాలను […]
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర […]
దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను ‘స్వరబ్రహ్మ’ అన్నారు, ‘మెలోడీ కింగ్’ అనీ కీర్తించారు. మణిశర్మ ఫుల్ ఫామ్ లో ఉన్న రోజుల్లో ఓ వైపు టాప్ స్టార్స్ ఇమేజ్ కు తగ్గ బాణీలు కడుతూనే, మరోవైపు యువకథానాయకులను విజయపథంలో పయనింపచేసే స్వరాలూ పలికించారు. అదే మ్యాజిక్ ఇప్పటికీ చేయగలనని అంటున్నారు మణిశర్మ. మణి శర్మ పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1964 […]
నేడు సినిమా అంటే కళాసేవ కంటే కాసులపై ధ్యాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో అభిరుచిగల నిర్మాతలు మారుతున్న కాలంతో పాటు విలువలు కనుమరుగై పోవడంతో చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అభిరుచితో చిత్రాలను నిర్మిస్తున్న అరుదైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన బ్యానర్ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. నవతరం ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరో రామ్ పోతినేని పెదనాన్నగా గుర్తుంటారు. ఏది ఏమైనా ‘స్రవంతి’ రవికిశోర్ ఈ నాటికీ తన అభిరుచికి […]