యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ -2′ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై […]
‘కథలు కరువైనప్పుడు పాత కథలనే ఆశ్రయించు’ అని పెద్దలు చెప్పారు. అదే తీరున సినీజనం కొత్తసీసాలో పాత సారాలాగా, పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలా పలుమార్లు రీమేక్ కు గురైన కథ ఏదయినా ఉందంటే, మన దేశంలో ‘దేవదాసు’ కథ అనే చెప్పాలి. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 1901లో రాసిన ‘దేవదాసు’ నవల 1917 జూన్ 30న ప్రచురితమయింది. ఆ కథ ఆధారంగా 1928లో […]
కిలారు నవీన్ దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మించిన చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన పాత్రధారులు పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ట్రైలర్ విడుదల చేయగా, చిత్ర పోస్టర్ లుక్‌ను దర్శకులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి విడుదల చేశారు. అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ”డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ […]
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్ […]
ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల పరమపదించారు. ఆరంభం నుంచి చిత్రపరిశ్రమతో మమేకమై సాగిన తండ్రి మృతి సునీల్ కి ఆశనిపాతమే. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడుగా కూడా చేసిన నారాయణదాస్ అడుగుజాడలలోనే అటు పంపిణీ రంగంలో, ప్రదర్శనరంగంలో తనదైన ముద్రవేసి ఇప్పుడు నిర్మాణంలో కూడా అడుగు పెట్టాడు సునీల్. తండ్రి దూరమైన ఖేదంలో ఉన్న సునీల్ కి మోదాన్ని కలిగించింది కుమార్తె జాన్వీ నారంగ్. లండన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ […]
‘కెరీర్ ఆరంభంలో నితిన్‌కి డ్యాన్స్ రాకపోతే నేర్పించాను. కానీ తను నన్ను అవమానించాడు’ అని డాన్స్ మాస్టర్, డైరక్టర్ అమ్మ రాజశేఖర్ అంటున్నారు. కొరియోగ్రాఫర్ అయిన అమ్మ రాజశేఖర్ దర్శకుడుగా మారి కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తను దర్శకత్వం వహించిన ‘హాయ్ ఫైవ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ వేడుకలోనే హీరో నితిన్ పై వాడి వేడి వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం తన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా […]
ఇప్పుడున్నది మహానటి కాదు.. కళావతి అంటూ.. తెగ హల్ చల్ చేస్తోంది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దాంతో అసలు ఈమె కీర్తినేనా అనే సందేహం వస్తోంది.. కానీ ఈ బ్యూటీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో కళావతి సోకులు చూడతరమా.. అనే చర్చలో ఉన్నారు అభిమానులు. అయితే అప్పుడప్పుడు కీర్తి సురేష్ తెగ ట్రోల్స్‌కు గురవుతోంది. తాజాగా […]
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి […]
డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాక్ స్టార్ యష్‌తో కలిసి.. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కూడా అంతే క్రెడిట్ దక్కించుకుంది. దాంతో కెజియఫ్ తర్వాత అదే రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు హోంబలే అధినేతలు. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాను భారీ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని దుమ్ముదులుపుతున్నాడు. ఒక్క హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన మహేష్.. రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోబోతున్నాడు. అయితే ఈ లోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో రాజకీయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. […]