Cobra: చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Ruksar Dhillon along with Mehreen! విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఈ సినిమాలో చార్మింగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ కు ఈ సినిమాలో స్థానం ఉండటంతో రుక్సార్ ధిల్లాన్ ను ఎంపిక చేశారు. విశ్వక్‌సేన్‌తో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీ తర్వాత రుక్సార్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇటీవల ‘స్పార్క్’ మూవీని లావిష్ ఈవెంట్ తో ప్రారంభించారు మేకర్స్. […]
‘Liger’ grand event in Hyderabad, Mumbai! ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ […]
రాజ్యసభకు ఇటీవల ఎంపికైన 57 మంది సభ్యులలో సోమవారం 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 18 మంది తిరిగి ఎన్నికైన వారు ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహం కొద్ది ‘జైహింద్’ అంటూ నినదించారు. ఆ తర్వాత సభాపతి యం. వెంకయ్య నాయుడు ఓ సూచన చేయడం గమనార్హం. ‘ఓ సభ్యుడు సూచించిన […]
‘Jersey’ hit hard!: తెలుగులో మోడరేట్ హిట్ అయ్యిన ‘జెర్సీ’ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని, అదే ‘జెర్సీ’ విషయంలోనూ జరిగిందని ‘దిల్’ రాజు అన్నారు. తమ ఇటీవల విడుదల చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ విషయంలోనూ నిరాశ మిగిలిందని అన్నారు. ”’హిట్’ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ రూ. […]
Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిసారి ‘థ్యాంక్యూ’ మూవీతో పోల్చుకున్నానని ఆయన అన్నారు. ఈ మూవీ […]
Uday Shankar Birthday Special : ‘ఆటకదరా శివ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ తనయుడు ఉదయ్ శంకర్. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, క్షణక్షణం’ చిత్రాలలోనూ హీరోగా నటించాడు. ప్రస్తుతం అతను ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తున్నాడు. జూలై 19 ఉదయ్ శంకర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం బర్త్ డే వేడుకలను నిర్వహించింది. ఈ సినిమా గురించి దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ, ”ఈ తరం […]
weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా కొందరు నిర్మాతలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాత్రం థియేటర్లకూ వస్తూనే ఉన్నాయి. […]
Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!? సాయి పల్లవి పేరు వినగానే తను నటించిన పలు సినిమాలు వాటిలో తన నటన గుర్తుకు రాక మానదు. ఇటీవల కాలంలో తనను లేడీ పవర్ స్టార్ అనటం మొదలు పెట్టారు. హీరోయిన్లలో తను నిజంగానే సెపరేట్. ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కూడా మేల్ డామినేడెట్ ఇండస్ట్రీలో తను చక్కటి ఇమేజ్ తో పాటు స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు […]