Nayan and Vignesh Marriage : నయనతార విఘ్నేష్ శివన్ నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 25 కోట్లు కట్టాలట. ఈ మేరకు ఆ సంస్థ నుంచి నోటీస్ లు కూడా వచ్చినట్లు సమాచారం. అంత మొత్తం ఎందుకంటే అది నెట్ ఫ్లిక్స్ వారికి చెల్లించిన సొమ్మే. గత నెల 9వ తేదీన నయన్, విఘ్నేష్ పెళ్ళి మహాబలిపురంలో వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఈ జంట నెట్ ఫ్లిక్స్ కి 25 కోట్లకు […]
Rajendra Kumar Jayanthi Special : హిందీ చిత్రసీమ స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ టాప్ స్టార్స్ గా వెలుగొందారు. వారి కాలంలోనే వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అని పిలిపించుకున్న ఘనుడు రాజేంద్రకుమార్. అనేక విజయవంతమైన చిత్రాలలో హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా, కీ ప్లేయర్ గా నటించి మెప్పించారు రాజేంద్రకుమార్. రాజేంద్రకుమార్ తులీ 1927 జూలై 20న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. కరాచీలో వీరి కుటుంబం వ్యాపారం […]
India Today Poster War నోటెడ్ న్యూస్ మేగజైన్ ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కారణంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పోస్టర్ వార్ రాజేసింది. ‘ఇండియా టుడే’ తాజా సంచికపై అల్లు అర్జున్ బొమ్మ కనిపించింది. లోపల ‘ఐకాన్ స్టార్’తో ముచ్చట్లు ఉన్నాయి. అలాగే బన్నీ నటించిన ‘పుష్ప- ద రైజ్’ సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ గా […]
Murugadoss multi-starrer with Salman and Shah Rukh తమిళ మురుగదాస్ ఓ బడా మల్టీస్టారర్ కోసం స్కెచ్ వేస్తున్నాడు. గతంలో ‘రమణ’ (ఠాగూర్), ‘గజని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘హాలిడే’, ‘కత్తి’, ‘అకీరా’, ‘సర్కార్’ వంటి పవర్ ప్యాక్ డ్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్. రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఇతగాడు ఇప్పుడు బాలీవుడ్ లో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కోసం కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్ బడా ఖాన్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ తో భారీ […]
Hansika Motwani : మూడు పదుల ముద్దమందారం హన్సిక మోత్వాని పదిహేనేళ్ళ క్రితం ‘దేశముదురు’తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. బాలనటిగా హిందీ చిత్రాలలో నటించిన హన్సిక నాయికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ ఇప్పటికీ నటిస్తూ ఉంది. తమిళంలో నటించిన ‘మహ’ ఆమెకు హీరోయిన్ గా 50వ చిత్రం. ఈ సినిమా ఇదే నెల 22న తెలుగులో విడుదల కాబోతోంది. హన్సిక టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ […]
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా గురించి రూసో బ్రదర్స్ మాట్లాడుతూ […]
ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ -1’ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆ ప్రాజెక్ట్ కు సినిమా కష్టాలు మొదలవుతున్నాయి. సెప్టెంబర్ 30న వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘పీఎస్ -1’ను విడుదల చేయడానికి దర్శకుడు మణిరత్నం సర్వసన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విగరస్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దానితో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులూ శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాలని భావించిన కథానాయకుడు విక్రమ్ హఠాత్తుగా గుండె నొప్పితో ఆ మధ్య […]
జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా […]
హిందీ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లతా మంగేష్కర్, ఆశాభోస్లే, మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్ వంటి వారితో పనిచేసిన ప్రముఖ గాయకుడు, గిలారిస్ట్ భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యానర్ తో పోరాటం చేస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యపరమైన ఇతర సమస్యల కారణంగా భూపేందర్ సింగ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మౌసమ్’లో ఆయన పాడిన పాట ‘దిల్ దూండ్తా […]
తెలుగు చిత్రసీమ నవ్వుల నావలో పకపకలు పండించిన వారు ఎందరో ఉన్నారు. అయితే కథానాయకునిగా అధిక సంఖ్యలో నవ్వుల పువ్వులు పూయించిన మేటి నటకిరీటి రాజేంద్రప్రసాద్! ఒకప్పుడు హీరోగా కితకితలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గానూ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.