Parampara-2 Web Series: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్… ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర నటించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ ఇప్పటికే సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యింది. దానికి మంచి స్పందన రావడంతో అప్పట్లోనే దీనికి సీక్వెల్ చిత్రీకరణనూ ప్రారంభించారు. జగపతి బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు […]
DJ Tillu Sequel : DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రిప్ట్ విషయంలో చేయిచేసుకున్న హీరో సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో చేతులు కలిపాడు. ఆగస్ట్‌లో షూటింగ్ […]
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. శ్రీ కృష్ణుడు రాజ్యమేలిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారక పట్టణ చరిత్రను ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి సృజించాడు. గతంలోనూ కోడి రామకృష్ణ ఇదే తరహా కథాంశంతో ‘దేవిపుత్రుడు’ మూవీ తీశాడు. శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ద్వారక సముద్రంలో మునిగిపోయిందనేది వాస్తమనే విషయం ఆర్కియాలజీ సంస్థ వారు ప్రకటించారు. తాజాగా […]
Priyanka Chopra Birthday Special : దక్షిణాది చిత్రాలతోనే ప్రియాంక చోప్రా అభినయ పర్వం ప్రారంభం కావడం విశేషం! తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తమిళన్’ చిత్రంతో ప్రియాంక తొలిసారి తెరపై తళుక్కుమంది. అంతకు ముందే తెలుగు చిత్రం ‘అపురూపం’లో ప్రియాంక నాయికగా నటించింది. కానీ, ఆ సినిమా ఇప్పటి దాకా వెలుగు చూడలేదు. ఆ తరువాతే ఉత్తరాదిన హిందీలో తనదైన బాణీ పలికించింది ప్రియాంక. నేడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సంపాదించి సక్సెస్ రూటులో సాగిపోతోంది. […]
Soundarya Jayanthi Special : సౌందర్య… ఈ పేరు వినగానే ఇప్పటికీ ఎంతోమంది మదిలో వీణలు మోగుతాయి. సౌందర్య అందమైన అభినయం మరపురాకుండా మధురూహలలో పయనించేలా చేస్తుంది. సౌందర్య ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులకూ కొదువలేదు. ఏమయితేనేమి, సౌందర్యను ఆమె మాతృభూమి కన్నడ నేలకన్నా మిన్నగా తెలుగువారు […]
వైవిధ్యానికి మారుపేరుగా నిలిచారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ఒకప్పుడు భారతీరాజా సినిమా వస్తోందంటే చాలు వైవిధ్యానికి జై కొట్టేవారందరూ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే భారతీరాజా సినిమాలు రూపొందేవి. దర్శకునిగానే కాదు, నటునిగానూ కొన్ని చిత్రాలలో అలరించారు భారతీరాజా. భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. […]
నటునిగా తనదైన బాణీ పలికించిన రంగనాథ్ ఎంతో సౌమ్యుడు. ఒకప్పుడు హీరోగా నటించి అలరించిన ఆయన కేరెక్టర్ యాక్టర్ గానూ రక్తి కట్టించారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్ చివరకు ఆత్మహత్యతో అసువులు బాయడం అభిమానులను కలచి వేస్తూనే ఉంది. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1949 జూలై 17న రంగనాథ్ జన్మించారు. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు […]
Liger’ Trailer Release : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోంది ‘లైగర్’ మూవీ. ఆగస్ట్ 25న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. ‘లైగర్’ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగల్ ‘అక్డీ పక్డీ’ […]
Ram Pothineni On The Warrior తన సినిమా ‘ది వారియర్’ నిర్మాతలు నిజంగా వారియర్స్ అంటూ కితాబిచ్చారు హీరో రామ్. రామ్, కృతి శెట్టి జంటగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ద వారియర్’ ఈ నెల 14 విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ మాట్లాడుతూ ‘రిలీజ్ సమయంలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. పలు అడ్డంకులు వచ్చాయి. అయితే మా నిర్మాతలు వారియర్స్‌లా నిలబడి […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఎప్పటి నుండో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఆ […]