Puri Jagannadh Team: పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ. […]