SPARK : మెహ్రీన్ తో పాటు రుక్సార్ ధిల్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruksar Dhillon along with Mehreen!
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఈ సినిమాలో చార్మింగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ కు ఈ సినిమాలో స్థానం ఉండటంతో రుక్సార్ ధిల్లాన్ ను ఎంపిక చేశారు. విశ్వక్‌సేన్‌తో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీ తర్వాత రుక్సార్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇటీవల ‘స్పార్క్’ మూవీని లావిష్ ఈవెంట్ తో ప్రారంభించారు మేకర్స్. ‘హృదయమ్’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. అరవింద్ కుమార్ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవివర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. సో…. సినిమాటోగ్రఫీని కూడా అతనే హ్యాండిల్ చేస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘స్పార్క్’ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో విక్రాంత్ తో పాటు ‘వెన్నెల’ కిశోర్, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!