Vishakapattana Kendram Movie శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం. ఎం. అర్జున్ నిర్మాత. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి […]
Nithin Macherla Niyojakavargam నితిన్ కథానాయకుడిగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. చివరాఖరి పాటతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి హీరో నితిన్ డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో […]
Concept Poster ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లాన అప్పారావు నిర్మించారు. గడ్డం శిరీష, నల్లపు రవీందర్ సహనిర్మాతలు కాగా, సురేష్ బాబు అట్లూరి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లాన అప్పారావు మాట్లాడుతూ.. ”ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ […]
Jr. N. T. Rama Rao Farm House టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ తన ఫామ్ హౌస్ కు తను నటించిన సినిమా పేరు పెట్టుకున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ హైదరాబాద్ శివార్లలో భూమిని కొన్నారు. అక్కడ విశాలమైన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. ఆరున్నర ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో చక్కటి తోటను పెంచారు. భార్య లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా దీనిని బహూకరించాడు జూనియర్. ఈ ఫామ్‌హౌస్‌లో మిత్రులకు, కుటుంబ సభ్యులకు […]
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో కిచ్చా సుదీప్ భేటీ అయ్యారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండ్రిన్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. దీనిని హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి పివిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండే శనివారం 12 సంవత్సరాల తర్వాత సినిమా ప్రచారం కోసం […]
హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మేన్’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘గ్రే మేన్’ టీమ్ కి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తోడుగా నిలిచాడు. ప్రమోషన్ వీడియో లో సందడి చేస్తూ అందులో ఉన్న సీక్రెట్ కోడ్ చెబితే దనుష్ తో పాటు ‘గ్రే మేన్’ ఇండియన్ ప్రీమియర్ షోలో […]
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాలలో అభిమానుల అభిప్రాయం ప్రకారం మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను విడుదల చేసింది ‘ఐఎమ్ డిబి’ (ద ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) సంస్థ. అయితే ఈ సంస్థ 7 లేదా ఆపై రేటింగ్ ఉన్న సినిమాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో హైదరాబాదీ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రథమ స్థానాన్ని, ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్2’ […]
“ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి” అని సామెత. అందాల భామ కత్రినా కైఫ్ మనసు చిత్రసీమలో పారేసుకుంది. అయితే ఆరంభంలో ఆమె ఎత్తు ఓ అడ్డంకిగా మారింది. అసలు నటన రాదన్నారు. ఇంకొందరు ఐటమ్ సాంగ్స్ కు పరవాలేదన్నారు. ఇలాంటి విమర్శల నడుమ తనను తాను తీర్చిదిద్దుకొని, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న తారల్లో ఒకరిగా కత్రినా కైఫ్ జయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఎందరికో కత్రినా స్ఫూర్తిగా నిలచింది. దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానగణాలను సంపాదించుకుంది […]
మెగాస్టార్ చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయనకు అచ్చివచ్చిన నాయికలు మాధవి, రాధిక అనే చెప్పాలి. చిరంజీవి, రాధికతో ‘న్యాయం కావాలి’ చిత్రం నిర్మించిన క్రాంతి కుమార్, ఆ తరువాత వారిద్దరితోనే ‘కిరాయి రౌడీలు’, ‘ఇది పెళ్ళంటారా?’ తెరకెక్కించారు. ‘న్యాయంకావాలి’ సూపర్ హిట్ కాగా, ‘కిరాయి రౌడీలు’ హిట్ అనిపించుకుంది. ‘న్యాయం కావాలి’లో లాగే ‘ఇది పెళ్ళంటారా?’లోని కథాంశం కూడా మహిళా సమస్యపైనే రూపొందింది. 1982 జూలై 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి […]
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. […]