Siva Nageswara Rao: ఆయన పెద్దగా నవ్వరు, కానీ, భలేగా నవ్విస్తారు. ఆయన అంతలా నవ్విస్తారని ఎవరైనా చెబితే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అలా సీరియస్ గా కనిపిస్తారు మరి. కానీ, ఒక్కసారి ఆయనతో పరిచయం కలిగితే చాలు మన పొట్టలు చెక్కలు కావలసిందే!
వాసుదేవరావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఎక్స్ పోజ్డ్’. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ తో సాగే ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి […]
Rama Prabha: ఇప్పుడంటే ముసలి పాత్రల్లో అడపాదడపా తెరపై కనిపిస్తూ ఉన్నారు కానీ, ఒకప్పుడు రమాప్రభ తన హాస్యంతో వెండితెరను భలేగా వెలిగించారు. నిజానికి రమాప్రభ గ్లామర్ అప్పటి తారల అందానికి ఏమీ తీసిపోనిదే.
Dussehra Fight:టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ నలుగురే గుర్తుకు వస్తారు. ఆ తరువాతే నవతరం కథానాయకులను లెక్కిస్తారు. అంతలా అలరించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.