Master Movie: 'మాస్టర్' సినిమా టైటిల్ చూస్తే, ఈ తరం వాళ్ళు అది తమిళ హీరో విజయ్ సినిమా అనుకుంటారేమో! కానీ, పాతికేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన 'మాస్టర్' సినిమా ఘనవిజయం సాధించింది.
Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్‌బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన […]
Hunt Teaser: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఇతర ప్రధాన పాత్రధారులు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. సుధీర్ బాబు యాక్షన్‌కు తోడు సిక్స్ ప్యాక్ తో ఆట్టుకుంటున్నాడు. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే […]
Unstoppable-2: ‘ఆహా’ ఓటీటీ వేదికగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ సీజన్ ట్రైలర్ ను 4వ తేదీ విజయవాడలో భారీ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే వేడుక కోసం బాలకృష్ణ ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం విజయవాడ […]
Krishna Vrinda Vihari: నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఇటీవల విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసినదే. తాజాగా రీజనల్ మూవీస్ విభాగంలో ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ (ఐఎమ్‌డీబీ) టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ తమ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎంటర్ […]
Allu Ramalingaiah: ఆకాశంలో హరివిల్లును చూసిన ప్రతీసారి, అది దేవునితో మనిషికి ఉన్న అనుబంధానికి చిహ్నంగా భావిస్తారు కొందరు. తెరపై మహా హాస్యనటుడు అల్లు రామలింగయ్యను చూడగానే తెలుగువారికి అలాంటి అనుబంధమే గుర్తుకు వస్తుంది.
Chiranjeevi: ఓ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం ఖచ్చితంగా విశేషమే! అలా రెండు పర్యాయాలు ఓ హీరోకు ఒకే యేడాది జరగడం నిజంగా మరింత విశేషం కదా! చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజులవి.