UnStoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘అన్ స్టాపబుల్’ సీజన్ టూ కూడా వస్తోందని తెలిసినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొన్న సీజన్ -2లో ఎపిసోడ్ -1 ప్రోమో లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పాల్గొనడంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రోమో చూసేసిన జనం ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ ను చూసేద్దామా అని ఉర్రూతలూగారు. వారికి […]
తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. 'అష్టా చెమ్మ'తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు.
Pooja Hegde: ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు ఎందరో రసిక శిఖామణులు. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు. అదీ - పూజా అందంలోని బంధం వేసే మహత్తు!
Vichitra Bandham: తెలుగు చిత్రసీమలో అనేక నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రవేశాయి. దుక్కిపాటి మధుసూదనరావు నెలకొల్పిన 'అన్నపూర్ణ' సంస్థ అలా జనం మనసు దోచిన సంస్థనే!
Tinnu Anand: ఈ యేడాది నిజంగా జనం మెచ్చిన సినిమాలు ఎన్ని వచ్చాయో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాటిలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన 'సీతారామమ్' కూడా చోటు సంపాదించింది.
Double XL:ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ ఆటగాడిగా ఫెయిల్ అయినా కెప్టెన్ గా లక్కు దక్కింది. సౌతాఫ్రికా టీమ్ తో 50 ఓవర్ల వన్ డే సిరీస్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కు శిఖర్ కెప్లెన్ గా వ్యవహరించాడు.
Unstoppable-2 Promo: “సదా నన్ను కోరుకునే మీ అభిమానం… ‘అన్ స్టాపబుల్’ను టాక్ షోలకి అమ్మ మొగుడిగా చేసింది…” అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ విజయగర్జన చేశారు. ఈ ముచ్చట ‘అన్ స్టాపబుల్’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోలో చోటు చేసుకుంది. ఈ ప్రోమో మంగళవారం సాయంత్రం జనం ముందుకు వచ్చింది. దాదాపు ఐదు నిమిషాలు సాగిన ఈ ప్రోమోలో బాలకృష్ణ ఆరంభంలోనే బైక్ పై విచ్చేయడం, ఎంతో హుషారుగా కేకలు వేస్తూ అక్కడ పాల్గొన్న […]
Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది.