సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ 'హంట్' పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ టైటిల్ తమదని అంటున్నారు హీరో కమ్ డైరెక్టర్ నిక్షిత్.
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమా అంతకు ముందు తీసిన 'బాహుబలి' సిరీస్ రేంజ్ లో ఆకట్టుకోకపోయినా, ఈ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలచింది.
Keerthy Suresh:'మహానటి' అన్న పదం సావిత్రి ఇంటిపేరుగా నిలచింది. తెరపై సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పేరు ముందు కూడా ఇప్పుడు 'మహానటి' చేరిపోయింది.
Katragadda Murari: యువచిత్ర అధినేత కాట్రగడ్డ మురారి సినిమాలు అనగానే వాటిలోని సంగీత సాహిత్యాలు ముందుగా గుర్తుకు వస్తాయి. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటేనే మురారికి మక్కువ ఎక్కువ. చదువులో ఎంతోతెలివైన వారు అయినా, మధ్యలోనే డాక్టర్ చదువును ఆపేసి సినిమా రంగంవైపు అడుగులు వేశారు. అక్కడే సంగీత బ్రహ్మగా పేరొందిన కె.వి.మహదేవన్, ఆయన సహాయక సంగీత దర్శకుడు పుహళేందితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి ద్వారానే మురారి సైతం సంగీతంలో కొంత పట్టు సాధించగలిగారు. ఏ సమయంలో ఏ […]
యువ చిత్ర పతాకంపై అత్యద్భుతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. చక్రపాణి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, పాలగుమ్మి పద్మరాజు వంటి సాహితీ ప్రముఖులతో ఉన్న అనుబంధమే మురారికి కథాబలం ఉన్న చిత్రాల నిర్మాతగా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. చిన్నతనం నుండి సంగీతం, సాహిత్యం మీద ఉన్న మక్కువే ఆయన నిర్మించిన చిత్రాలు కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచి ఉండటానికి కారణమైంది. సినిమా రంగం మీద మక్కువ… […]
Billa- Ranga: సినిమాల పుణ్యమా అని దొంగలు, హంతకులు, నియంతలు సైతం తరువాతి రోజుల్లో హీరోలుగా చెలామణీ అయిపోతారు. నిజానికి అసలైన వారిని ఆకాశానికి ఎత్తవలసిన పని సినిమా జనానికి లేదు.
SaiDharam Tej: మెగాస్టార్ మేనల్లుడైనా, ఏ స్టార్ అల్లుడైనా, కొడుకైనా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే సరిపోదు. నిజంగా పస లేకుంటే, ఆ చెట్టు పేరు ఎంత చెప్పినా కాయలు అమ్ముడు పోవు.