ఈ వారం ప్రేక్షకుల ముందుకు ‘భళా తందనాన, అశోకవనంలో అర్జునకళ్యాణం’, ‘జయమ్మ పంచాయితీ’, ‘వర్మ మా ఇష్టం’ సినిమాలు రానున్నాయి. అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ కూడా పలు భాషల్లో వేలాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీవ్యూను మే2వ తేదీ హాలీవుడ్ లో ప్రదర్శించారు. ఈ నెల 6వ తేదీన ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా […]
తమిళ స్టార్ హీరో సూర్య.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో.. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా కన్యాకుమారిలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కథ పై.. ఇప్పుడో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ మూవీ సెకండ్ హాఫ్ […]
రీసెంట్‌గా వచ్చిన ఆచార్య రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. వెండితెరపై తండ్రీ, తనయులను చూసి తెగ మురిసిపోతున్నారు మెగాభిమానులు. ముఖ్యంగా భలే భలే బంజారా సాంగ్‌లో రామ్ చరణ్, చిరంజీవి స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ఈ పాటలో చిరు, చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మైఖెల్ జాక్సన్ రంగంలోకి దిగారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ మూవీని […]
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మరో పది రోజులకు జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అలా వచ్చీ రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ అభిమానులను అలరించడం ఆరంభించింది. ఈ ట్రైలర్ మహేశ్ బాబు డిఫరెంట్ విజువల్స్ తో “యూ కెన్ స్టీల్ మై లవ్… నా ప్రేమను దొంగలించగలవు…” […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా సహనటులు, సన్నిహితుల చిత్రాలను క్లిక్ చేస్తూ ఉంటారు. తాజాగా అలా క్లిక్ చేసిన లిస్ట్ లో ఆయన కుమారుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కూడా చేరిపోయారు. ఈ మేరకు దుల్కర్ ఇన్‌స్టా లో తండ్రి తీసిన కొన్ని స్టిల్స్ షేర్ చేశాడు. అంతే కాదు వాటికి క్యాప్షన్ కూడా జోడించాడు. ‘సీనియర్ చెప్పినప్పుడు’, ‘క్యాచ్ ది లైట్’, ‘కెమెరా వైపు చూడు’ ‘ఆర్టిఫిషియల్ […]
మలయాళ స్టార్ సురేష్ గోపి ఆదివారం మేడే సందర్భంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మా) సమావేశానికి హాజరయ్యారు. సంస్థతో తనకు రెండు దశాబ్దాలుగా ఉన్న ఎడబాటుకు ముగింపు పలికారు. నటుడు, రాజకీయవేత్త అయిన సురేశ్ గోపికి అసోసియేషన్ నుంచి ఘన స్వాగతం లభించింది. అమ్మా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఉనర్వుకు సురేశ్ గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యదర్శి ఎడవెల బాబు సహా అమ్మా ఆఫీస్ బేరర్స్, నటుడు బాబురాజ్ సురేష్ గోపికి శాలువా […]
తమన్నా బౌన్సర్ గా నటిస్తున్న ‘బబ్లీ బౌన్సర్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ దీనికి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్‌కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే […]
ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొప్పించేవారు. అందువల్లే ఎస్వీకే సినిమాను చూడటానికి అప్పట్లో ఆబాలగోపాలం పరుగులు తీసేవారు. పాతికేళ్ళ క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆహ్వానం’ కూడా జనాన్ని అలాగే అలరించింది. 1997 మే […]
తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు […]