TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
- తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ
- డీజీపి ఆఫీస్ సిబ్బంది వేద పండితుల ఆశీర్వచనంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఘన స్వాగతం
- సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీవీ ఆనంద్ డీజీపి ఆఫీస్ సిబ్బంది వేద పండితుల ఆశీర్వచనంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఘన స్వాగతం పలికారు. సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం హోం శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ పోలీస్ అధికారి.
ముఖ్య వివరాలు
Also Read
1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
తెలంగాణ క్యాడర్‌కు చెందిన అధికారి
మాజీ క్రికెటర్‌గా కూడా గుర్తింపు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు సార్లు పనిచేశారు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా సేవలు
ట్రాఫిక్ విభాగంలో e-Challan వ్యవస్థను బలంగా అమలు చేసిన అధికారిగా పేరు పొందారు
ముఖ్య పోస్టులు
అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్
కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్
కమిషనర్, సివిల్ సప్లైస్
ఐజీ, CISF (కేంద్ర డిప్యూటేషన్)
డైరెక్టర్, NISA (National Industrial Security Academy)
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (2021–2023)
DG, Anti-Corruption Bureau
DG, Vigilance & Enforcement
Special Chief Secretary, Home Department
ప్రత్యేక గుర్తింపు
మహిళల భద్రత కోసం SHE Teams, SHE Shuttle వంటి చర్యలకు ప్రాధాన్యం
డ్రగ్స్ నియంత్రణ కోసం H-NEW (Hyderabad Narcotics Enforcement Wing) ఏర్పాటు
పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెంపు
అవినీతి నిరోధక చర్యల్లో కఠిన నిర్ణయాలు
అవార్డులు
ఎలక్షన్ కమిషన్ నుంచి National Award for Best Poll Practices
మాజీ రాష్ట్రపతి డా. A. P. J. Abdul Kalam చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?