Tamannaah Bhatia :పూర్తి కావచ్చిన తమన్నా ‘బబ్లీ బౌన్సర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా బౌన్సర్ గా నటిస్తున్న ‘బబ్లీ బౌన్సర్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ దీనికి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్‌కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని నటి తమన్నా తన ఇన్‌స్టాలో ప్రకటించింది. ఈ చిత్రం బౌన్సర్‌లకు ముందు ఆ తర్వాత తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తుందంటున్నారు. ఇందులో సౌరభ్ శుక్లాతో పాటు అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాన్సెప్ట్, కథ, స్క్రీన్ ప్లేను అమిత్ జోషి, ఆరాధనా దేబ్‌నాథ్, మధుర్ బండార్కర్ అందిస్తున్నారు. దీనిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!