మమ్ముట్టి తీసిన ఫోటోలను షేర్ చేసిన దుల్కర్
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా సహనటులు, సన్నిహితుల చిత్రాలను క్లిక్ చేస్తూ ఉంటారు. తాజాగా అలా క్లిక్ చేసిన లిస్ట్ లో ఆయన కుమారుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కూడా చేరిపోయారు. ఈ మేరకు దుల్కర్ ఇన్‌స్టా లో తండ్రి తీసిన కొన్ని స్టిల్స్ షేర్ చేశాడు. అంతే కాదు వాటికి క్యాప్షన్ కూడా జోడించాడు. ‘సీనియర్ చెప్పినప్పుడు’, ‘క్యాచ్ ది లైట్’, ‘కెమెరా వైపు చూడు’ ‘ఆర్టిఫిషియల్ స్మైల్ వద్దు’, ‘నీ మోకాళ్లు వణుకుతున్నాయి’ అనే వాక్యాలను పోస్ట్ చేశాడు. @మమ్ముట్టి అంటూ ట్యాగ్ కూడా చేశాడు. ఇక దుల్కర్ తన తండ్రి మమ్ముట్టి పట్ల తనకున్న గాఢమైన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. తండ్రికి పెద్ద అభిమానిని చెప్పుకునే దుల్కర్ కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో తన ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
View this post on Instagram
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!