ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై ఈ స్పై థ్రిల్లర్ మూవీని రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్ళకూరి నిర్మించారు. ది స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ‘గ్రే’ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో రూపుదిద్దుకోవడం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో […]
చిత్రపురి కాలనీ అభివృద్ధికి అడ్డుపడవద్దని ప్రస్తుత అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేసి, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని శనివారం పాత్రికేయ సమావేశంలో ఆరోపించారు అనిల్. ఈ సమావేశంలో కోశాధికారి మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అళహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ ‘మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయింది. అప్పటి […]
వినోదభరిత చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు. అలాంటి సినిమాల్లో హీరోలు కొత్తవారా, పాతవారా అనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. కథానుగుణంగా నటీనటుల ఉన్నారా లేదా అనే చూస్తారు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘నటరత్నాలు’ సినిమా తెరకెక్కబోతోంది. బుల్లితెర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఆ తర్వాత వెండితెరపైకి వచ్చిన ‘రంగస్థలం’ మహేశ్; తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న సుదర్శన్ నట […]
గత యేడాది కేవలం ‘లవ్ స్టోరీ’ మూవీతో సరిపెట్టుకున్న అక్కినేని నాగచైతన్య ఈ సంవత్సరం మాత్రం మూడు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. అన్నీ అనుకూలిస్తే మరో సినిమా కూడా విడుదల కాకపోదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా నాగచైతన్య, తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలై, మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇక తొలిసారి నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న […]
అంతర్జాతీయంగా పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి పలువురు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి వారు ఈ ఫెస్టివల్ కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవారు. ఇక మకి కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఈవెంట్ నిర్వాహకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారిని ఆహ్వానించారట. మే 17న ప్రారంభమై 28న ముగిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడవడానికి […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్2’ బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్3 గురించి హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడట. ‘కెజిఎఫ్3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో […]
యన్టీఆర్, ఏయన్నార్ బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అని పోటీ పడ్డా, నిజజీవితంలో సోదరభావంతోనే సాగారు. వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫానులాంటివే. వారి అనుబంధానికి నిదర్శనంగా పలు అంశాలు జనం ముందు నిలుస్తాయి. ఒకప్పుడు యన్టీఆర్ కు అంటూ కొందరు, ఏయన్నార్ కు మరికొందరు ప్రత్యేక నిర్మాతలు ఉండేవారు. వాళ్ళు తమ హీరోలతోనో, లేదా తరువాతి తరం హీరోలతోనో సినిమాలు తీసేవారు తప్పితే, ఆయన నిర్మాత ఈయనతో, ఈయన నిర్మాత […]
‘కెజిఎఫ్2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. తొలి ఆట నుంచే పాజిటీవ్ టాక్ తో పలు చోట్లు పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా దక్షిణ కొరియాలోనూ సందడి చేస్తోంది. అక్కడ ప్రదర్శితం అవుతున్న తొలి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం. పరిమితమైన షోలు, తక్కువ మంది భాషాభిమానులు ఉన్నప్పటికీ కొరియాలో భారీ వసూళ్ళను సాధిస్తుండటం గమనార్హం. రాకీ భాయ్ కథ కొరియన్ ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన రెస్పాన్స్ […]
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మే 13తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. తొలి నుంచీ భారీ అంచనాలతో అందరినీ ఊరిస్తూ వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మార్చి 25న జనం ముందు నిలచింది. మొదటి నుంచీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ యేడాది తెలుగులో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా నిలచింది ‘ట్రిపుల్ ఆర్’. హైదరాబాద్ ఆర్టీసీ […]
రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తర్వాత కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన హవా కొనసాగిస్తోంది. ఇటు సినిమాల్లోనే కాదు అటు బ్రాండ్ అంబాసిడర్ గానూ సత్తా చాటుతోంది. తాజాగా ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు తొలి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. లూయిస్ విట్టన్ విడుదల చేసిన సరి కొత్త లెదర్ బ్యాగ్ ‘కజిన్’ కి దీపికనే బ్రాండ్ అంబాసిడర్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ […]