Black n White Movie: విడుదలైన ‘గ్రే’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై ఈ స్పై థ్రిల్లర్ మూవీని రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్ళకూరి నిర్మించారు. ది స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ‘గ్రే’ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో రూపుదిద్దుకోవడం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో శనివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ, ”దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం ‘గ్రే’. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఎంతో సపోర్ట్ అందించిన మా హీరో అరవింద్ కృష్ణకి థ్యాంక్స్. ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ ఎంతో అవసరం. తప్పకుండా మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, ” నాకు యాక్టింగ్ తో పాటు బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను నటించిన ‘గ్రే’ సినిమా ట్రైలర్ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ‘ఋషి’ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత రాజ్ మాదిరాజుతో మరోసారి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో బాస్కెట్‌బాల్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తాను. ఈ లీగ్‌లో నేను హైదరాబాద్ తరపున ఆడుతున్నాను. త్వరలోనే టీమ్‌లో జాయిన్ అవుతాను” అని అన్నారు.
హీరోయిన్ ఊర్వశిరాయ్ మాట్లాడుతూ, ” ‘గ్రే’ అనేది ఒక స్పై ఫిలిమ్. ఎన్నో ట్విస్టులు టర్న్ తో పాటు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు. ‘అద్వితీయ మూవీస్ బ్యానర్‌లో రూపొందిన మొదటి చిత్రం ‘గ్రే’ అని, ఇప్పటికే మూవీ చూసిన చాలా మంది మధుబాబు షాడో నవల తరహాలో అద్భుతంగా ఉందన్నార’ని చెప్పారు.
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
https://www.youtube.com/watch?v=QXaXQIGdrtc
తాజావార్తలు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!