తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో […]
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్. […]
తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ […]
హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు దాటింది అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు సుధీర్. నటశేఖర కృష్ణ చిన్న కూతురు […]
చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్ […]
చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఇతర హీరోలు వద్దనుకున్న కథ మరో హీరోని చేరి సూపర్ హిట్ అవ్వడం అనేది కొత్తేమీ కాదు. అలాంటి చిత్రవిత్రాలు సినిమా రంగంలో ఎన్నెన్నో! అరవై ఏళ్ళ క్రితం ‘ప్రొఫెసర్’ కథ తొలుత దేవానంద్, తరువాత రాజ్ కపూర్ దరికి చేరింది. కానీ, ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎందుకనో ఆ కథను అంతగా మెచ్చలేదు. అదే కథ రాజ్ కపూర్ తమ్ముడు షమ్మీ కపూర్ చెంతకు చేరింది. ఆయనకు […]
మే 11వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు బర్త్ డే! దాంతో అతను నటిస్తున్న సినిమాల పోస్టర్స్ బర్త్ డే విషెస్ తో వస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా సుధీర్ బాబు – హర్షవర్థన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ టైటిల్ ను ప్రకటించింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే పేరు ఖాయం చేశారు. విశేషం ఏమంటే […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కొత్త సినిమా ‘నీయత్’ షూటింగ్ మంగళవారం యూకేలో మొదలైంది. విద్యాబాలన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శకుంతలదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన అనూ మీనన్ ‘నీయత్’ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్, అబాండెంటియా ఎంటర్ టైన్ మెంట్, విద్యాబాలన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ఈ ముగ్గురి కలయికలో ‘శకుంతల దేవి, షేర్నీ, జల్సా’ చిత్రాలు వచ్చాయి. లేటెస్ట్ మూవీ ‘నీయత్’లో విద్యాబాలన్ డిటెక్టివ్ మీరా రావ్ పాత్రను పోషిస్తోంది. […]
‘ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇందులో గొప్పేముంది? ‘మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇది కదా మజా ఇచ్చేది! సినిమా రంగంలో అధిక సంఖ్యాకులు ‘ప్లస్ ఇంటూ ప్లస్’కే జై కొడతారు. కానీ, కొన్నిసార్లు ‘మైనస్ ఇంటూ మైనస్ – ప్లస్’ అవుతుందనీ నిరూపణ అయ్యింది. అలా చేసిన చిత్రాల్లో పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జనం ముందు నిలచిన ‘గబ్బర్ సింగ్’ కూడా […]
సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అలాగే ప్రతి ఆర్టిస్ట్ ను మిమిక్రీ చేస్తుంటారు. దీని గురించి మహేశ్ బాబుని అడిగినపుడు తన వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరని అన్నారు. తన వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని అన్నారు. కొంత రేంజ్ వరకూ ఓకె కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేరన్నది మహేశ్ నొక్కి చెప్పారు. ఇక ఎవరైనా మితంగా పద్దతిగా తింటే తనలాగే చక్కగా ఉంటారని […]