KGF 3 : డిసెంబర్ నుంచి ‘కెజిఎఫ్3’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్2’ బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్3 గురించి హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడట. ‘కెజిఎఫ్3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ కల్లా ఇది పూర్తవుతుందని, ఆ తర్వాత ‘కెజిఎఫ్3’పై దృష్టిసారిస్తారట. అంతే కాదు ప్రశాంత్ ఇటీవల ఎన్టీఆర్ 31 కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోటోషూట్ కూడా చేసాడు. ఈ సినిమాకు సంబంధించ అధికారిక ప్రకటన ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ ‘కేజీఎఫ్ 3’ ని ఆరంభిస్తే ఎన్టీఆర్ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!