సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏసీపీ ముందు విచారణకు పీఎస్ కు రానున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను విచారించనున్న దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పుష్ప -2 రికార్డుల రపరప మొదలు పెట్టింది. Also Read : KetikaSharma : బర్త్ డే బ్యూటీ […]
పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ జగన్నాధ్ హీరోగా నటించిన తోలి సినిమా రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేతిక 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించిన కేతిక మోడలింగ్ నేర్చుకుని 2016 థగ్ లైఫ్ వీడియోతో క్రేజ్ సంపాదించుకుంది. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. కానీ ఆ సినిమా […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది. […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్. ఈ ఏడాది దేవరతో పలకరించిన యంగ్ టైగర్ కు కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ […]
లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్లో వేసుకున్నాడు […]
మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు […]
నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం అయన బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా దర్శక నిర్మాతల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ ఈ రోజు ఫస్ట్ హాఫ్ చూసాను. ఈ సినిమా ఇక్కడికి వెళ్లి […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో ని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుకు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. Also Read : MAX : కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ […]
కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. Also Read […]