టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే తన సినీ కెరీర్ లో ఎన్నడూ చేయని డాన్స్ లు గుంటూరు కారంలో మహేశ్ బాబు చేసాడనే చెప్పాలి. శ్రీలీల తో కలిసి చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్ […]
తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా […]
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం సినిమాతో 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం డిసెంబర్29 ఆదివారం సాయంత్రం 5:30గంటలకు జీతెలుగు లో మాత్రమే. Also Read : Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’ తల్లికి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరకు పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్ […]
త్రిష కొడుకు చనిపోయాడు. అసలు త్రిషకు పెళ్లెప్పుడు అయింది, కొడుకు ఎప్పుడు పుట్టాడు. అనేదే కదా అనుమనం. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్లో అజిత్, సూర్య, కమల్ హాసన్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. Also Read : Jani […]
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక అధరాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో జానీ మాస్టర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు నార్సింగి పోలీసులు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈవెంట్స్ పేరుతోటి […]
మెగాస్టార్ చిరంజీవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న మెగాస్టార్ ప్రస్తుత వయసు 69. కానీ ఈ రోజు విడుదలైన చిరు లేటెస్ట్ స్టిల్స్ చూస్తే తనయుడు చరణ్ కంటే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదరగొడుతున్నారు. ఇప్పుడే వెండి తెరకు పరిచయం కాబోతున్న యంగ్ అండ్ డైనమిక్ హీరోల ఉన్నారు మెగాస్టార్ చిరు అని చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ది బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ.. […]
యంగ్ టైగర కు జై లవకుశ, మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు బాబీ. తదుపరి సినిమాను ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ విలన్ బాబీ డియోల్ ను తీసుకువచ్చాడు బాబీ. అయితే బాబీ డియోల్ గురించి విస్తుపోయే వాస్తవాలు తెలిపాడు డైరెక్టర్ బాబీ. Also […]
హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో […]
నందమూరి బాలకృష్ణ హీరోగా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు బాబీ తెరక్కెక్కించిన చిత్రం ‘ డాకు మహారాజ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. Also […]