పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ జగన్నాధ్ హీరోగా నటించిన తోలి సినిమా రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేతిక
1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించిన కేతిక మోడలింగ్ నేర్చుకుని 2016 థగ్ లైఫ్ వీడియోతో క్రేజ్ సంపాదించుకుంది.
2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు
కానీ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు అందాల ఆరబోత చేస్తుంది కేతిక శర్మ
ఏదనే కొయ్యకే.. సొగసే చల్లేకే అంటూ కేతిక శర్మ అందాల విందుకు సోషల్ మీడియాలో కెమెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్
నేరేడు పళ్ళు.. నీ నీలాల కళ్ళు.. అనేలా హొయలు పలుకుతున్న కేతిక నిను చూస్తే మాకు రాదు నిదురిక.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకుని అగ్రతారగ ఎదగాలని ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.