సంధ్య థియేటర్ తొక్కిసలాట లో గాయపడిన శ్రీ తేజ నీ కిమ్స్ ఆసుపత్రిలో అల్లు అరవింద్, దిల్ రాజ పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ” వైద్యులను శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై అడిగాము, వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని అన్నారు. విపత్తు అనంతరం ఆ అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని అనుకున్నాం. అందులో భాగంగా […]
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. […]
తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది మహారాజా. నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా […]
ఏమాత్రం ఎక్స్ పీరియర్స్ లేని జోన్లోకి ఎంటరౌతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90 పర్సంట్ సక్సెస్ రేష్యోతో తన ఫెలో భామలకు దక్కని యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టీ రిస్కుకు రెడీ అయ్యింది. బీమ్లా నాయక్‌తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్. విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలక్టివ్ స్టోరీలను […]
సూర్య రెండేళ్ల కష్టానంత కంగువా రిజల్ట్ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ‘ఈటీ’ తర్వాత పూర్తిగా కంగువాకు కమిటయ్యాడు. ఈ సినిమాకు ఎంత స్టఫ్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్యాప్‌తో వస్తే జనాలకు క్యూరియస్, ఎగ్జైంటీ కలిగించొచ్చు అనుకున్నారు తప్ప కంటెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ పట్టించుకోరన్న విషయాన్ని మర్చిపోయాడు సూర్య. లాస్ట్‌కి ఖంగుతినింది కంగువా. Also Read : UnstoppableS4 : […]
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ […]
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. 2024 కంప్లీట్ కానుండటంతో తన ఇష్టాఇష్టాలను సోషల్ మీడియాలో రివైండ్ చేసుకున్నాడు అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా. ఇదిగో నేను సమ్మర్లో చదివిన బుక్స్ లిస్ట్. నా ఫేవరేట్ బుక్స్, మ్యూజిక్, మూవీస్ లిస్ట్ అంటూ షేర్ చేసుకున్నాడు. ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. ఆయనకు నచ్చిన సినిమాల్లో ఇండియన్ మూవీ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే ‘ఆల్ వీ ఇమేజిన్ […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. పోలీసులు నిర్దేశించిన […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్న ఈ రోజు పోలీసుల ఎదుట హాజరుకానున్నాడు. ఈ కేసు […]