NagaVamsi : టికెట్ ధరలపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం అయన బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజాగా దర్శక నిర్మాతల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ ఈ రోజు ఫస్ట్ హాఫ్ చూసాను. ఈ సినిమా ఇక్కడికి వెళ్లి ఆగుతుంది అనేది చెప్పలేం అనేలా వచ్చింది.ఈ సినిమాకు USA, AP, Hyd ఇలా మూడు చోట్ల మూడు ఈవెంట్స్ ప్లాన్ చేసాము. బాలకృష్ణ గారితో నేను పని చేయాలి అని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను. గత 20-25 సంవత్సరాలలో బాలకృష్ణని చూడని విధంగా విజువల్స్ వండర్స్ తో ఈ సినిమాను చేసాం. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పరవాలేదు. బాలకృష్ణ ఫ్యాన్ గా చెప్తున్నాను. బాబీ చిరు సినిమా (వాల్తేర్ వీరయ్య) కంటే ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా టికెట్ రేట్ అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా ప్రభుత్వాలని అడుగుతాం. ముందుగా హీరోని సాటిస్ఫై చేయడం మా భాద్యత. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ను త్వరలో టాలీవుడ్ ప్రముఖులు కలుస్తున్నారనే విషయం నాకు తెలీదు. నేనిక్కడ ఎంతో డబ్బు పెట్టి సొంత ఇళ్లు కట్టుకున్నా ఏపీకి ఎందుకు వెళతాను.సినిమా ఇండస్ట్రీ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల విషయంలోనూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది’ అని అన్నారు.
Also Read
Also Read : Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!