గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]
లోకేశ్ కనగరాజ్ సినిమాలంటే యూత్‌లో ఫుల్ క్రేజ్. యాక్షన్ డ్రామా, వయలెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకీ. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ వరల్డ్ క్రియేట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. తన సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ నడిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రజెంట్.. తన బౌండరీ దాటి ఔట్ ఆఫ్ LCUలో రజనీతో కూలీ చేస్తున్నాడు. Also Read […]
సినిమాలకు భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. మూకీ సినిమాలతో మొదలైన మన సినిమాల పర్వం నేడుదేశాలు, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో విస్తరించింది. అయితే ఇండియా మొత్తం లో సినిమాను అమితంగా ఇష్టపడేది ఎవరు అంటే అందరి నోటా వినిపించే మాట ఒకటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అని. కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను మన ప్రేక్షకుల ఎప్పడు ఆదరిస్తూ వచ్చారు. Also Read : Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పుష్ప -2 రికార్డుల రపరప మొదలు పెట్టింది. Also Read : Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ […]
బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి తెలుగు సినిమాల్లో నటించిన నటి వేదిక, తెలుగు సినిమాల్లో కనిపిచడం మానేసింది. అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చేసింది. తెలుగులో అంతగా అవకాశాలు దక్కించుకొని ఈ అమ్మడు తమిళంలో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. తాజగా వేదిక నటించిన fear అనే సినిమా తమిళ్ తో పాటు తెలుగులోను విడుదల అయింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఈ భామకు తెలుగులో భంగపాటు తప్పలేదు మరోవైపు […]
కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, […]
‘పుష్ప 2’ బాలీవుడ్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సౌత్ తో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. డిసెంబరు […]
టాలీవుడ్లో శాండిల్ వుడ్ రేంజ్ పెంచిన యాక్టర్ ఉపేంద్ర. ప్రయోగాత్మక సినిమాలతో ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనలో సూపర్ యాక్టర్ ఉన్నాడు కానీ అంతకు మించిన స్పెషల్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఉపేంద్ర ఈసారి యుఐ అంటూ యునీక్ స్టోరీతో వస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేసాడు ఉపేంద్ర. శాండిల్ […]
ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు. ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని […]
వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్గణితశాస్త్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్నకథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 22న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు.. జీ తెలుగులో ప్రసారం కానుంది. Also Read : NBK […]