Manchu Case : మోహన్ బాబు కేసుపై స్పందించిన రాచకొండ సీపి సుధీర్‌బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు ఫ్యామిలీకి హెచ్చరికలు జారీ చేసారు.
Also Read : ErraCheera : రాజేంద్రప్రసాద్ మనవరాలి సినిమా శివరాత్రికి రిలీజ్
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజగా ఈ కేసు వ్యవహారంపై హైదరాబాద్ సీపి సుధీర్‌బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ‘మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మోహన్ బాబు వాళ్ళు టైం అడిగారు. మేము ఇచ్చిన ఆ టైం తరువాత అవసరమైన చర్యలు చేపడతాము. అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాము.
ఇక నుండి బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్లైన్సును రూపొందిస్తాము. దానికనుగుణంగా అందరు నడుచుకోవాలి. బౌన్సర్లు తోపులాటలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే ఊరుకోము’ అని హెచ్చరించారు. మరోవైపు మోహన్ బాబు హై కోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. రానున్న రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!