Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో ని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుకు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read : MAX : కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
Also Read
దర్శకుడు బాబీ మాట్లాడుతూ ” డాకు మహారాజ్ అన్ని రకాలగా ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. ఒక సంక్రాంతి పండుగల ఈ సినిమాఉంటుంది. ఒక దర్శకుడు ఏం చెప్పినా కాదు అనకుండా బాలకృష్ణ అందంగా, చాల బాగా చేస్తారు. బాలకృష్ణని ఈ సినిమాలో మేము ఎంతో కష్ట పెట్టాం. టైమ్ తో సంబంధం లేకుండా, పిలిచినప్పుడు వచ్చి దర్శకుడికి కావాల్సింది చేస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా మిగతా వారితో పోటీగా ఆయన గుర్రం నడుపుతుంటే మేమే ఆశ్చర్యపోయాం. ఈ సినిమాలో థియేటర్ దద్దరిల్లిపోయే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది. మనకు తెలిసిన ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్ నుండి లీడ్ తీసుకుని స్టోరీ రెడీ చేశాను, ఇది పూర్తిగా మేము రాసుకున్న కథ. సంక్రాంతికి డాకు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. బాలకృష్ణతో సినిమా చేస్తే కచ్చితంగా ఆయన ప్రేమలో పడిపోతారు. ఆయనతో పని చేసే అవకాశం ప్రతి దర్శకుడికి రావాలి. బాలకృష్ణకి ఈ జనరేషన్ పిల్లలు కూడా అన్ స్టాపబుల్ వల్ల ఫ్యాన్స్ అయిపోయారు. వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి గారి అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోలేను. అలాంటి అభిమానం బాలకృష్ణ గారి అభిమానుల నుండి ఇప్పుడు రావాలి అనుకుంటున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!