ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. షూటింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్న ఈ సినిమా ఇంకా అలానే సాగుతూ.. ఉంది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ రాజాసాబ్. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఎందుకనో స్టార్ట్ అయిన దగ్గరునుండి రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. తనే ఫైనల్ కాబోతున్నట్లు ఇక కాల్షీట్స్ రెడీ చేసుకోవడమే అని సంబరపడిపోయింది ముంజ్య బ్యూటీ. కానీ అమ్మడికి ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఆఫర్ ఎగరేసుకుపోయింది […]
వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రజనీకాంత్ 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన జైలర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ జైలర్ నుండి సూపర్ స్టార్ ఓ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. తన సినిమాల్లో కచ్చితంగా ముగ్గురు, నలుగురు స్టార్ హీరోలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు ఎంగ్జాంపుల్స్ వెట్టయాన్, కూలీ, ఇప్పుడు రాబోతున్న జైలర్ 2. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలతో అదరగొట్టేశారు. మార్కెట్ […]
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ మేకర్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా సంపంత్ నంది సినిమా రానుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది 1960ల చివరలో భారతీయ సెల్యులాయిడ్‌లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో […]
పాత రోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ పేరుతో మక్కికి మక్కి దింపేసి హిట్ కొట్టేవాళ్లు. అలాగే ఎక్కడో చుసిన హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలలోని సీన్స్ నుండి ఇన్స్పైర్ అయి వాటిని మన తెలుగు సినిమాలలో వాడుకునేవారు. డిజిటల్ లేని రోజుల్లో ఇవి కుదిరింది కానీ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఏదైనా సీన్ లేదా సాంగ్ లోని చిన్న ట్యూన్ కాపీ కొట్టినా సరే ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. Also Read […]
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంపురాన్. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండి మిశ్రమ ఫలితం రాబట్టినప్పటికీ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇతర లాంగ్వేజ్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మలయాళంలో మాత్రం బ్లాక్ […]
జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్‌తో బవాల్ మూవీ చేసింది […]
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పీడ్ చూసి యంగ్ హీరోలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కన్నా ఇంకా ఫాస్టుగా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు. 60 ప్లస్‌లో రెస్ట్ అనే పదాన్నిపక్కన పెట్టి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాడు. ఓ వైపు క్యామియోస్, మరో వైపు మెయిన్ లీడ్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫైర్ ఫ్లై రీసెంట్లీ రీలీజైంది. ఇందులో కీ రోల్ […]