టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడంలేదు. ఈ నెలలో రావాలసిన రెబల్ స్టార్ రాజాసాబ్, పవర్ స్టార్ హరిహర వీరమళ్లు రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు డేట్స్ అలా వృధాగా వదిలేసారు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడడంతో చినన్ సినిమాలు వరుసబెట్టి థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరికీ తెలియదు. గతవారం డజను సినిమాలు […]
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా జాట్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ‘జాట్’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని అలాగే మైత్రీ మూవి మేకర్స్ తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టారు. Also Read : ED […]
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ […]
బాలీవుడ్ భామ దిశా పటాని సుపరిచితమే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సోదరి ఖుష్బూ పటాని అంతగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇప్పుడు ఖుష్బూ పటాని చేసిన పనికి దేశం మొత్తం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఖుష్బూ పటాని ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటోంది. Also Read : Vijay : భారీ ధర పలికిన ‘జననాయగన్’ తమిళనాడు […]
దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో చివరి సినిమా ‘జన నాయగన్’లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. Also Read : Toxic : పాన్ వరల్డ్ […]
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి […]
కెజీయఫ్ సిరిస్ తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్నాడు యష్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే […]
నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా తోలి ఆట నుండే […]