సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట దర్శకుడు. ఇందులో ఒకటి కాదు పది కాదు ఏకంగా 20 యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని స్వయంగా స్టంట్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేస్తున్నాడు కార్తీక్. […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చుస్తే ఈసారి వైలెన్స్కే వణుకు పుట్టించేలా ఉన్నాడు నాని. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. Also […]
మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన […]
బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అందులోనూ బాలీవుడ్లో నెగ్గుకురావడం అంటే మామూలు విషయం కాదూ. యాక్టింగ్ స్కిల్‌తో పాటు కాస్తంత అదృష్టం ఉండాలి. ఆ కోవకే చెందుతాడు కార్తీక్ ఆర్యన్. పుష్కర కాలం క్రితం కెరీర్ స్టార్ట్ చేసినా తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యాడు. లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్ చిత్రాలతో యూత్ ఆడియన్స్‌కు చేరువయ్యాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన భూల్ భూలయ్యా3తో భారీ హిట్ అందుకుని స్టార్ హీరోగా ఛేంజ్ అయ్యాడు. […]
రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తమిల్ లో నిర్మించిన తోలి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసారు. […]
సినిమా పబ్లిసిటీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అనిల్ రావిపూడి అనే దర్శకుడు సినిమా ప్రమోషన్స్ ను కొత్త ట్రెంట్ సెట్ చేసాడు. ఇప్పుడు అందరు అదే దారిలో వెలుతున్నారు. మరికొందరు సినిమా టికెట్స్ ను ఫ్రీ గా ఇస్తూ తమ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా చౌర్య పాఠం అనే సినిమా మేకర్స్ మరో కొత్త ట్రెండ్ కు తెరలేపారు. Also Read : NANI […]
లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చాంరా బాబు సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చితో […]
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా మూడవ సినిమా తీసుకువస్తున్నారు. మొదటి రెండు సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రాబోతున్న హిట్ – కేస్ 3లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాడు. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. […]