అల్లు అర్జున్ గత చిత్రం పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పుష్ప 2. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ […]
ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. ఒకప్పటి ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఎక్స్ ఆర్డినరీ మ్యాన్‌లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. దీంతో ఎటు స్టెప్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితి. Also Read : Anasuya Bharadwaj […]
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత.. ఓ వైపు తానూ లీడ్ రోల్ లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారింది. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ […]
మార్కో మాలీవుడ్ చరిత్రలో ఇలాంటి వయెలెంట్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఇది మాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న మాట. బాబోయ్ ఇదేం సినిమా రా బాబు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ ఎగబడి చూశారు జనం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అడ్వంచరెస్కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ వంద కోట్లను కట్టబెట్టారు. ఇప్పుడు మార్కో విషయంలో రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. కొంత మంది బ్యాడ్ హాబీట్స్కు గురి కావడంపై రీసెంట్లీ ఓ ఫంక్షన్లో సోషల్ మేసెజ్ […]
ప్రీ రిలిజ్ ఈవెంట్ అంటే సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసే ఓ ఈవెంట్. సినిమాకు పని చేసిన యూనిట్ ను అభినందిచడం, తమకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు మీడియా ముఖంగా కృజ్ఞతలు తెలపడం వగైరా వైగారా వ్యవరాలు ఉంటాయి. అదంతా ఓ సరదాగా సాగే వ్యవహారం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ తమిళ దర్శకుడు చేసిన పని టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. Also Read : SAM […]
ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది కానీ బీటౌన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ కావడం లేదు సమంత. అయితే ఛాన్సులు లేకే ఓటీటీకి పరిమితమైందన్న టాక్ వచ్చింది. కానీ కావాలనే సమంత ఆఫర్లను వదులుకుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని బయటపెట్టింది లేడీ ఫిల్మ్ మేకర్ సుధా కొంగర. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. Also Read : Retro : ప్రీ […]
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. Also Read : Tollywood […]
ఓ వైపు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినిమా నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి సినిమాలు ఏవి రావడం లేదు, ఆడియెన్స్ రావడం లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు ఓటీటీ కారణం అని కొందరు అంటే కాదు సినిమాలు మంచివి రావడంలేదు అలాగే బాగున్నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మరికొందరి వాదన. ఇలా కారణం ఏదైనా సరే థియేటర్స్ కు మునుపటిలా అయితే రావడంలేదనేది వాస్తవం. […]