సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్. […]
నిన్నటి వరకు మే 30న మేము వస్తున్నాం.. అంటే మేము వస్తున్నాం అన్నారు. ఒకయన ఆ డేట్ కోసం ఏకంగా ముంబై లో మకాం వేసాడు. అందులో ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. మే 30న రిలీజ్ […]
మాస్ క దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయ్యాడు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కథలు వినేపనిలో ఉన్నాడు.విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి […]
దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని స్టార్ హీరోలకే కాంపిటీటర్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. వాళ్లు సాధించలేని రూ. 100 కోట్ల కలెక్షన్స్ వంటి రేర్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్యారెంటీ హీరోగా మారాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. […]
మోహన్ లాల్ హీరోగా పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లోతరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసాడు మోహన్ లాల్. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్ లాల్ తో జత […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో […]
జస్ట్ ఒక్క హిట్ కయాదు లోహర్ కెరీర్‌నే టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథన్- అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ నాలుగేళ్ల కెరీర్లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిటైన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు అరడజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోను వరుస సినిమాలను లైన్ లోపెట్టింది కయాదు లోహర్. […]
కిసిక్ అంటూ టీటౌన్లో కాదు బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ పుష్ప2 స్పెషల్ సాంగ్‌తో తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి […]
ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది. చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. ఛావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా ఫెయిలయ్యింది. ఇక రైడ్ 2ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక డల్‌గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావ్ కళ తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్ చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది. Also Read : Kollywood : […]