VishwakSen : ‘కల్ట్’ చూపిస్తానంటోన్న విశ్వక్ సేన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ క దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయ్యాడు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కథలు వినేపనిలో ఉన్నాడు.విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Also Read : Kollywood : ఇంగ్లీష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా మార్చుకున్న యంగ్ హీరో
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఓ వైపు ఇతర కథలు వింటూనే తానే ఓ కథను రాసాడు. కథ రాయడమే కాకుండా తానే దర్శకత్వ భాద్యతలు స్వీకరించాడు విశ్వక్. ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసాడు. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఈ వేడుకకు నిర్మాతలు అల్లు అరవింద్, హారిక, హాసిని చినబాబు హాజరయ్యారు. నేటి నుండి ఈ సినిమా షూటింగ్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసారు. తారక్ సినిమాస్ తో పాటు వణ్మయి క్రియేటిన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వక్ సేన్ ముఖ్య పాత్రలో నటిస్తూనే 40 మంది నూతన నటీనటులను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. అలాగే మరొక టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నాడు. తెలుగు, జాపనీస్, ఇంగ్లీష్, స్పానిష్, హిందీ భాషలలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!