కోలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థత గురైనా సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు విశాల్. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు విశాల్. అనంతరం విశాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read : Hollywood : భయపెడుతున్న ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ కాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అయన మేనేజర్ అధికారక నోట్ విడుదల […]
హాలీవుడ్ చిత్రాల్లో అత్యంత భయానకమైన హారర్ మూవీ ది కంజురింగ్. ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్టుతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ది కంజురింగ్. 2013లో స్టార్టైన ది కంజురింగ్ యూనివర్శ్ నుండి ఇప్పటికి ఎనిమిది సినిమాలొచ్చాయి. అన్ని సిరీస్ లు ఒకదానికి మించి ఒకటి అదరగోట్టాయి. ఇప్పుడు తొమ్మిదో ఇన్ స్టాల్ మెంట్ మూవీ తీసుకురాబోతున్నారు మేకర్స్. ది కంజురింగ్ […]
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా వస్తోంది ఈ సీనియా. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక కీలక పాత్రలో కన్నడ రియల్ […]
కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారడు రంగనాధ్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్ కొట్టడమే కాకుండా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. Also Read […]
సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం Also Read : NANI : […]
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మించాడు. మే 1న రిలీజ్ అయిన హిట్ 3 హిట్ టాక్ అయితే రాబట్టింది. పబ్లిక్ హాలిడే రోజు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ. 43 కోట్లతో నాని కెరీస్ లో బిగ్గెస్ట్ డే 1 […]
2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే […]
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ […]
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జననాయగన్ . H. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. విజయ్ కెరీర్ లో 69వ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. […]