పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్ […]
తన కో స్టార్ట్స్ వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగ్రారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నా సామి రంగా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్‌కు షిఫ్టయ్యారు కింగ్. Also […]
టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి చేసే వాళ్ళు.. Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత నెల 22న యంగ్ టైగర్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు. Also Read : Manchu : […]
సోలో హీరోగా ‘మనం మనం బరం పురం’ సినిమా ఆగిపోవడంతో మల్టీస్టారర్ సినిమాలకు జై కొట్టాడు మంచు మనోజ్. ఆ నేపధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారారోహిత్ తో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ కానీ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు మనోజ్. […]
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమోస్ కు భారీ స్పందన లభించింది. […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ విష్ణు నటించిన #సింగిల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్నతొలి సినిమా శుభం నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. […]
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ ఆర్మీ కి మద్దతుగా యావత్ భారత్ మొత్తం సెల్యూట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అని సోషల్ మీడియాలో తమ వంతుగా మద్దతు ప్రకటించారు. అలాగే మన టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి వదనం చేస్తూ మద్దతు […]
తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. వన్ ఫైన్ డే ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చాడు. యాక్టింగ్‌కు పర్మినెంట్ గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేశాడు. జననయగన్ సినిమా తర్వా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని స్పష్టం చేసాడు. విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై […]