ఇండస్ట్రీలో ఎన్నాళ్ల నుండి కొనసాగుతున్నా సరైన ఐడెంటిటీ కావాలంటే ఓ బ్రేక్ రావాలి. అలాంటి బ్రేకే వచ్చింది వామికా గబ్బీకి బేబీ జాన్ రూపంలో. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే భీభత్సమైన ఆఫర్లను తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం బ్యాడ్ టైం ఆమెను వెంటాడుతోంది. కంప్లీటైన చిత్రాలు థియేటర్లకు రాక, చేతిలో ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం తేలక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. Also Read : Thug Life : రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్.. […]
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది […]
వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. Also Read : Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల […]
కోలీవుడ్‌లో టాప్ దర్శకుడు అంటే లోకేశ్ కనగరాజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో నంబర్ 1 కు వెళ్ళాడు లోకేష్. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ అనే వరల్డ్ సృష్టించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రాలను తీసుకువస్తున్నాడు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇది […]
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. అయితే.. […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. త్వరలోనే అధికారక ప్రకటన కూడా రానుంది. Also Read : Tollywood : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది […]
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత. […]
Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన సింగిల్ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఆయన నటించి మెప్పించాడు. ఈ మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్ లో నేను ఎన్నో సినిమాల్లో నటించాను. […]
లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి ఇప్పటి వరకు త్రీ మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడింటికీ లోకేశ్ కనగరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ ఫోర్త్ ఇన్స్టాల్ మెంట్ మూవీ బెంజ్‌లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకీ. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్‌కు బెంజ్‌ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు లోకీ స్టోరీ ఇవ్వడంతో పాటు.. ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. Also […]