Bollywood : ఇండో-పాక్ వార్.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది. చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. ఛావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా ఫెయిలయ్యింది. ఇక రైడ్ 2ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక డల్‌గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావ్ కళ తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్ చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది.
Also Read : Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
శ్రీకాంత్, స్త్రీ2 సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రాజ్ కుమార్ రావ్ నుండి వస్తోన్న మూవీ కావడంతో భుల్ చుక్ మాఫ్‌పై అంచనాలున్నాయి. అందులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్స్ నిర్మించడంతో సినిమాపై వేరే లెవల్ ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10నే రావాల్సిన ఈ సినిమా జాట్ తో పోటీ నుండి తప్పుకుంది. మే 9న రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అమ్ముడయ్యాయి. థియేటర్ల కేటాయింపులు జరిగాయి. ఇక రిలీజ్ కావడమే తరువాయి అనుకుంటున్న టైంలో సడెన్లీ మేకర్స్ బయ్యర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని, ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు బాంబ్ పేల్చారు. వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తోన్న భూల్ చుక్ మాఫ్.. థియేటర్ల నుండి క్విట్ అయ్యి.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 16న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చే సినిమాలను బ్యాన్ చేయాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి సినిమా రిలీజ్ రద్దు పెద్ద నిర్మాణ సంస్థను చిక్కుల్లో నెట్టేసేట్లే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!