గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమౌతున్న అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్‌కు ఆకలి తీర్చింది హౌస్ ఫుల్5. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు ఖిలాడీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్‌లోకి సక్సెస్ ఫుల్‌గా అడుగుపెట్టిన హౌస్ ఫుల్ 5 రూ. 200 కోట్ల కలెక్షన్లకు క్రాస్ చేసి రూ. 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని బాలీవుడ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). రెబల్ స్టార్ తో సాహో సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ పవర్ స్టార్ OG చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు మీదున్నాడు మాస్ మహారాజ. ఓవైపు భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాకు కూడా నిర్వహించారు. Also Read : sharvari […]
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాస్తైనా అదృష్టం ఉండాలి. ఆ లక్, లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. మరాఠి భామ రిద్ది కుమార్ విషయంలో అదే జరిగింది. ఏడేళ్ల సినీ కెరీర్లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. లవర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిద్దీ. ప్రభాస్‌తో నటించినా ఫేట్ మారలేదు. మెయిన్ ఇండస్ట్రీలను చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్‌తో ఒక్కసారి నటించే అవకాశమొస్తేనే లక్కీగా […]
స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటి అనుకుంటే మరోటి అవుతోంది. అనుకున్న టైమ్ కు కమిటైన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్, ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రావాల్సిన స్పిరిట్ ఏడాది నుండి అదిగో అప్పుడు స్టార్టవుతుంది. ఇదిగో ఇప్పుడు మొదలువుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ.. షూటింగ్ స్టార్టైన దాఖలాలు లేవు. రాజా సాబ్ తర్వాత […]
బాలీవుడ్లో మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, కృతి ససన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్‌తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీటౌన్ ఏలేందుకు ప్రిపేరవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజైన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ రైజింగ్ స్టార్‌గా […]
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : GV Prakash : జీవి […]
సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్ […]