తమిళ స్టార్ హీరో విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. […]
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. కాగా […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్స్ పరిస్థితి బాలేదు. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దాంతో థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఒక సినిమా లాభాలు తెచ్చిపెడితే పది సినిమాలు నష్టాలు తెస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ లో మెరుపులు ఏమి లేవు. తండేల్, హిట్ 3 యావరేజ్ గా నిలవగా, సింగిల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ […]
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ఒకే ఒకడు అతడే అనిరుధ్. ధనుష్ కోలవెరి 3 సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కంపోజర్ గా ఎదిగాడు. యంగ్ హీరోల దగ్గరనుండి స్టార్ హీరోస్ వరకు అనిరుధ్ కావాలనే డిమాండ్ ఏర్పడింది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే చాలు మ్యూజిక్ అదరగొడతాడు అనిరుధ్. ఒకానొక దశలో బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్, […]
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. అతనొక్కడే హీరోయిన్ […]
ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఓ అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80-90స్లో వెండి తెరను ఓ ఊపు ఊపేసిందీ ఈ యాక్ట్రెస్. బేసికల్‌గా క్లాసికల్ డ్యానరైన శోభన కళ్లతోనే హవా భావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీ స్ లోని స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఈ తారామణి కెరీర్ ఫేడవుటవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకు ఎంతో […]
కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్లవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుందో తెలియదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడమ్ కల ఎట్టకేలకు తీరింది. అదిదా సర్పైజ్ అంటూ కేతిక శర్మ కెరీర్‌కు సింగిల్ పెద్ద బూస్టరయ్యింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్‌తో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్లో ఉంటుందని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అందులో ఒకటి బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రెండవది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్. ఈ సినిమాను టాలీవుడ్ బిగెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమిళ నాడు లేడి సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. […]