తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు : AR మురుగదాస్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ధనుష్ హీరోగా నటించిన కుబేర భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయింది. అలాగే అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కిన 8వసంతాలు గ్రాండ్ గా రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ […]
ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలేద్దామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాక్సర్ రితికా సింగ్‌ను ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. ఇరుది సుట్రుతో ఏక కాలంలో కోలీవుడ్, బాలీవుడ్లో అడుగుపెట్టిన రితికా. ఇదే రీమేక్ గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ భామ పెద్దగా క్లిక్ కాలేదు కానీ తమిళ ఇండస్ట్రీనే అడపాదడపా ఆఫర్లు ఇచ్చి ఆదుకుంది. శివలింగ, ఓ మై కడవలే చిత్రాల్లో మెరిసింది అమ్మడు. Also Read : Kuberaa : కుబేర ఓవర్శీస్ రివ్యూ.. తెలుగులో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య నేడు కుబేర వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఓవర్సీస్ […]
ఓవైపు ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదని సినిమా ఫంక్షన్స్ లో మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తారు నిర్మాతలు. తీరా తమ సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం సైలెంట్ గా వెళ్లి ప్రభుత్వాల దగ్గర అనుమతులు తెచ్చుకుంటారు సదరు నిర్మాతలు. ఇక లేటెస్ట్ గా ధనుష్ నటించిన కుబేర సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టిప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు వరకు పెంపునకు […]
మలయాళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లో తమ లక్ పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన మరో ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. 15 ఇయర్స్‌కే యాక్టింగ్ కెరీర్లోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టీ. బేసికల్లీ క్లాసిక్ డ్యాన్సర్. యాక్టింగ్ పై ప్యాషన్‌తో నటనవైపు అడుగులేసిన అనంతిక రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మ్యాడ్‌లో నార్నే నితిన్‌కు జోడీగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Also Read […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. Also Read : Keerthi Suresh : బ్యాక్ […]
కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అయ్యింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరైదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీజాన్తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసిందీ వృథాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్‌లో కూడా కాస్తంత హాట్‌గా కనిపించనుంది కీర్తి. Also […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read : Rajnikanth : జైలర్ 2 లో […]