టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి, సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. Also Read […]
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో వచ్చిన అఖండ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. Also […]
కమల్ హాసన్ హీరోగా భారీ బజ్డేట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా ముంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను […]
కోలీవుడ్‌లో ఈ వీక్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబందించి బిగ్ అప్డేట్స్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాయి ఆయా ప్రాజెక్ట్స్ టీమ్స్. జూన్ 20న రిలీజయ్యే కుబేర సంగతి పక్కన పెడితే టాప్ హీరోల అప్ కమింగ్ ఫిల్మ్స్ నుండి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా జూన్ 20న ఆర్జే బాలాజీ బర్త్ డే సందర్భంగా సూర్య 45 టైటిల్, టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. రెండవ సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ […]
సైఫ్ అలీఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లవుతున్నా సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్నా స్టార్ డమ్‌కు ఆమడ దూరంలో ఆగిపోతోంది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ, అనన్యా పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడమ్ మాత్రం బీటౌన్ చూరు పట్టుకుని వేళాడుతోంది. సెవెన్ ఇయర్స్‌గా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం శ్రమిస్తున్నాఫలితం దక్కడం లేదు. Also Read : VD 12 : విజయ్ […]
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ కు మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్కు, టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. Also […]
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్ట్‌కు కమిటవ్వడం ఎనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం. 2013లోనే స్టార్టైన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్.. హీరో సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్‌తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతమ్‌లో […]