Welcome 2 : నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అక్షయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమౌతున్న అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్‌కు ఆకలి తీర్చింది హౌస్ ఫుల్5. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు ఖిలాడీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్‌లోకి సక్సెస్ ఫుల్‌గా అడుగుపెట్టిన హౌస్ ఫుల్ 5 రూ. 200 కోట్ల కలెక్షన్లకు క్రాస్ చేసి రూ. 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అదే వెల్కమ్ టు ది జంగిల్.
Also Read : Exclusive : OG థియేట్రీకల్ రైట్స్ డీల్స్ క్లోజ్.. వివరాలు ఇవే.!
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న థర్డ్ వెంచర్ మూవీ. ఎప్పుడో షూటింగ్ స్టార్టైనా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. దీనికి కారణం అక్షయ్ కుమారేనని టాక్. భూత్ బంగ్లా కన్నా వెనుక స్టార్టైన ఈ మూవీకి ఇంకా గుమ్మడికాయ కొట్టకపోవడానికి కమర్షియల్ అండ్ లాజిస్టిక్ ఇష్యూసేనని వినికిడి. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే థియేటర్లలోకి రావాల్సిన వెల్కమ్ టూ ది జంగిల్ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీనికి రీజన్ ప్రాఫిట్ షేరింగ్ విషయంలో విబేధాలేనని సమాచారం. సినిమా లాభాల్లో 80 శాతం వాటా అక్షయ్ కు 20 శాతం లాభాలు నిర్మాతలు మరియు ఇతరులకు ఇచ్చేలా ప్రపోజల్ పెట్టాడట అక్షయ్. ఈ వాటాల విషయంలో ప్రొడ్యూసర్స్ అసంతృప్తిగా ఉన్నారన్నది టాక్. ఓ వైపు భారీ బడ్జెట్, మరో వైపు హై రెమ్యునరేషన్. ఇటు లెస్ వాటాలతో మేకర్స్ సతమతమౌతున్నారని సమాచారం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా, ఇంకా 30 పర్సెంట్ షూట్ జరగాల్సి ఉంది. మరి ప్రొడ్యూసర్స్, హీరోకు మధ్య డీల్ సెట్టయ్యి సినిమా థియేటర్లకు వచ్చేది ఎప్పుడు. లాభాల వాటా విషయం తెగేదెప్పుడో.
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!