ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు భాను భోగవరపు అనే డెబ్యూడెంట్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం అక్టోబరు 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. Also Read : Thalaivar173: రజనీకాంత్ 173 […]
రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని కోలీవుడ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావడం లేదు. లోకేశ్ కనగరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. సి సుందర్ ఓకే అయినప్పటికీ […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు […]
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత. రిలీజ్ రోజు మొదటి ఆట […]
టీనేజ్ వయస్సులోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తోంది. Also Read : Gujju Wood […]
బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా పది రోజులు మహా అయితే టూ వీక్స్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనస్సు గట్టిగా గెలుచుకున్నట్టే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో రెండు సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ఫ్రూవ్ చేసాయి గుజరాతీ సినిమాలు. Also Read : Raja Saab […]
గత సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ను హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మారుతీ మాట్లాడుతూ ‘ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి నేను చెప్పలేను ఎందుకంటే, ప్రభాస్ లాంటి కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కి కారణం అయ్యాయి. తమ హీరోను ఉద్దేశించి […]
కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release […]
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో […]