-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
2026లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక కూడా తెలుగు కోడలిగా మారిపోయింది. ఇక పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఫినీష్ అయిపోయిన నేపథ్యంలో కెరీర్‌పై ఫోకస్ చేశారు. నెక్ట్స్ ఈ ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలొస్తున్నాయి. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతో సెప్టెంబర్ 11న తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. గం గం గణేషా […] -
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ విజువల్ వండర్ ‘ఇరుముడి’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా నైజాం రీజియన్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా నైజాం వ్యాప్తంగా రూ. 76 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, అఫీషియల్ గా రూ. 75 కోట్ల క్లబ్లో చేరింది. నైజాం ఏరియాలో ఇప్పటివరకు […] -
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్.. టాలీవుడ్లో రిలీజ్ కాబోతుంది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలౌతుంది. ప్రేమలు ఫేం గిరిష్ ఏడీ దర్శకుడు. ప్రేమలులో మెయిన్ కాస్ట్ ఇక్కడ రిపీట్ చేశాడు దర్శకుడు. హీరో మినహాయిస్తే, హీరోయిన్ మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మెహన్ ఇందులో కూడా నటించారు. మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద […] -
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా సంస్థ భద్రకాళి పిచ్చర్స్ బ్యానర్ పై సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం రోమాంచకం. గత రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదలైన ‘రోమాంచకం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోకాస్త తడబడింది. సినిమా చాలా స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. కథ, కథనాలు బలంగా లేకపోవడంతో పాటు, ఒక నాణ్యత లేని కృత్రిమ షార్ట్ ఫిలిం చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సన్నివేశాల చిత్రీకరణ కూడా […] -
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత. […] -
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
హీరోయిన్స్ కేవలం నటనకే పరిమితం కావట్లేదు. నిర్మాణ రంగంలోనూ అడుగులేసి రిస్క్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో సమంత బ్లాక్ బస్టర్స్ చవిచూసింది. నయనతార అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మాతలుగా దెబ్బతిన్నారు. నెక్ట్స్ నిత్యామీనన్ టైం వచ్చింది. హీరోయిన్స్ నిర్మాతలుగా న్యూ స్టెప్స్ తీసుకుంటోన్న వేళ.. నిత్యా మీనన్ కూడా ప్రొడ్యూసర్‌గా రిస్క్ చేస్తానంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేయూరీ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది కేరళ కుట్టీ. క్రియేటివ్ […] -
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో […] -
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా ప్రకటిస్తారో అని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, మరియు ‘కల్కి 2’ వంటి భారీ సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పట్లో ప్రభాస్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం కష్టమే అని అందరూ భావించినప్పటికీ అక్టోబర్ […] -
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
మాస్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సాధారణంగా సొంత రాష్ట్రంలో ఆరంభంలోనే భారీ వసూళ్లు రావడం సాధారణం. టాక్ ఎలా ఉన్నప్పటికీ బిగ్ బడ్జెట్, విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్, భారీ ఓపెనింగ్స్‌తో ఈజీగా రికార్డు వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్‘ చిత్రానికి కర్ణాటకలో దానికి భిన్నమైన పరిస్థితులు ఎదురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సొంత హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ చిత్రం కనీసం రూ. 100 […] -
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
బాలయ్య అంతే.. ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడటంతో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బాలయ్య త్వరగా కోలుకుని షూటింగ్లో పాల్గొనాలని మేకర్స్ కు చెప్పారని ఫిలింనగర్ సమాచారం. అయితే పూర్తిగా […]
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!