మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించిందని కీర్తి సురేష్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సైతం అందుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్లో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో జీవించి మెప్పించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కెరీర్ లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైందట. Also Read […]
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ […]
అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ […]
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఏదైనా ఉందా? అంటే, అది మోక్షజ్ఙ ఎంట్రీ కోసమే. గత కొంత కాలంగా బాలయ్య వారసుడి హీరో ఎంట్రీ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు అభిమానులు. ఆ మధ్య మోక్షు హీరోగా ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇక పూజా కార్యక్రమానికి సిద్ధం అనే సమయంలో.. ఎందుకో సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ […]
2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ […]
ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read […]
శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య […]
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణంలో భాగంగా సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఓ ఎమోషనల్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్. చెల్డ్ ఆర్టిస్ట్‌గా తన […]
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు. థర్డీ క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్ట్స్ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటరని ఫీలవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నియర్లీ 40కి చేరువౌతున్న పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్. వివాహ బంధం గురించి […]